Simba: మోక్షజ్ఞ "సింబ" మూవీ పై ప్రకటన ఇచ్చిన మేకర్లు..! 3 d ago
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రానున్న "సింబ" మూవీ నిలిపివేశారని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. తాజాగా మేకర్లు దీనిపై స్పందిస్తూ ఓ ప్రకటన ఇచ్చారు. అందులో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వస్తున్న వార్తలు నిజం కాదని, అధికార ప్రకటనలు, అప్డేట్ లు అన్ని మా నిర్మాణ సంస్థ SLV సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్ అఫీషియల్ పేజెస్ నుండి ప్రకటిస్తారని పేర్కొన్నారు.